….ఫైజాబాద్ లో ఘనంగా అగ్ని గుండాలు….
చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి :- మండల పరిధిలోని ఫైజాబాద్ గ్రామంలో తెలుగు సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామ ప్రజలు శ్రీనల్ల పోచమ్మ అమ్మవాకి గ్రామ ప్రజలు ఘనంగా బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారికి సన్నిధిలో ఏర్పాటు చేసిన అగ్నిగుండాలను తొక్కుతూ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలను సమర్పించిన్నారు కార్యక్రమంలో అమ్మవారి భక్తులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు యువకులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
ఫైజాబాద్ లో ఘనంగా అగ్ని గుండాలు




