వికారాబాద్ జిల్లా:వికారాబాద్ SAP కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఎదురుగావస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు డీ కొట్టడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు
వికారాబాద్ SAP కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది తాండూరు డిపోకు చెందిన AP20 Z0052 నెంబర్ గల ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొనడంతో వికారాబాద్ జిల్లా దారుర్ మండలం ఎబ్బనుర్ గ్రామానికి చెందిన బింగి శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు




