హైదరాబాద్, జనంసాక్షి: అభిమానుల కేరింతల నడుమ శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. సాయంత్రం ఐదు గంటల నుంచే ఉప్పల్ స్టేడియానికి ప్రజలు తరలివచ్చారు. మైదాన పరిసర ప్రాంతాలు కేరింలతో పండుగ వాతావరణాన్ని తలపించింది. మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాళ్లు జయకేతనం ఎగురవేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.




