Wednesday, 4 November 2026

మహిళపై దుండగుడి దాడి, ముఖంపై గాయం

గుంటూరు, జనంసాక్షి: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గిరాల మండలం చింతలపూడి వద్ద మహిళపై ఓ దుండగుడు దాడి చేశాడు . దాడిలో మహిళ ముఖ్యంపై తీవ్రంగా గాయలయ్యాయి. గాయపడిన బాధితురాలిని తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా దాడికి గల కారణాలు తెలియరాలేదు. నిందితుడ్ని దుగ్గిరాల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *