Tuesday, 3 November 2026

బంగారు తల్లి పథకాన్ని ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ లలిత కళాతోరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ‘బంగారు తల్లి’ పథకాన్ని ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *