విజయనగరం వైకాపాలో వర్గపోరు

విజయనగరం: విజయనగరం జిల్లా వైకాపాలో వర్గపోరు కొనసాగుతోంది. వైకాపాను వీడేందకు గద్దె బాబూరావు సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో అనుచరులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కార్యకర్తలు తెదేపాలో చేరాలని గద్దె బాబూరావును డిమాండ్‌ చేసినట్లు సమాచారం.