Tuesday, 3 November 2026

బండి పద్మ దంపతులను కలిసిన మల్లికార్జున స్వామి మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం బాధ్యులు 

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, మే 03 (జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహిళా అధ్యక్షురాలు  బండి పద్మ దంపతులను. శ్రీ మల్లికార్జున స్వామి మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్ర భవనం కొమురవెల్లి లో జరగబోయే భూమి పూజ మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగినది ట్రస్టు బోర్డు మెంబర్గా ధర్మకర్తగా తీసుకోవడం జరిగినది వారిగృహంలో కలిసి సన్మానించడం జరిగినది శ్రీ కొమురెల్లి మల్లన్న మున్నూరు కాపు  సత్రo భూమి పూజ కొరకు  పోస్టర్లు  ఆవిష్కరణ ఇట్టి  కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ ఉప్పు రవీందర్.పటేల్ మొగిలి దుర్గాప్రసాద్. పటేల్ మాడిశెట్టి మురళి. పటేల్ దేవరాజ్. పటేల్. తదితరులు పాల్గొన్నారు