Thursday, 5 November 2026

బండి సంజయ్ ని కలిసిన పెంబి ఎంపిపి

బండి సంజయ్ ని కలిసిన పెంబి ఎంపిపి

ఖానాపూర్ రూరల్ 5 డిసెంబర్ (జనం సాక్షి): ప్రజా సంగ్రామ యాత్ర లో భాగంగా నిర్మల్ జిల్లాకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని పెంబి జెడ్పిటిసి బుక్యా జాను బాయ్ ఆధ్వర్యంలో పెంబి ఎంపిపి కవిత గోవింద్ బండి సంజయ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ టివల తెరాస పార్టీ కి రాజీనామా చేసిన ఆయన బండి సంజయ్ ని కలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.కలిసిన వారిలో ఉమ్మడి జిల్లా కన్వీనర్ అయన్న గారి భూమయ్య,నిర్మల్ జిల్లా అధ్యక్షులు రమాదేవి లు ఉన్నారు.