బంద్ కారణంగా నాయకుల అరెస్ట్
మంథని: టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, నాయకులను పోలీసులు బంద్‌లో బాగంగా అరెస్ట్ చేశారు. ఆర్టీసీ బస్ డిపో ముందు నాయకులు ధర్నా చేపట్టారు. విద్యాసంస్థలను మూయించి బస్సులను అడ్డుకున్నారు.