బచ్చన్నపేట జూన్ 6 (జనం సాక్షి)బచ్చన్నపేట మండల ప్రింట్ మీడియా నూతన కమిటీ నియామకం గౌరవ అధ్యక్షులు ముశిని వీర గౌడ్ అధ్యక్షతన మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన నూతన కమిటీ నియామకంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా తేలుకంటే మురళి (నమస్తే తెలంగాణ)ప్రధాన కార్యదర్శి గా మేకల శ్రీనివాస్ రెడ్డి, (ఆంధ్రప్రభ) ఉపాధ్యక్షులుగా తెలుకంటి శ్రీనివాస్, (ప్రజాపక్షం) రెడ్డబోయిన హరికుమార్,(వార్త) మంచాల సంతోష్ కుమార్,(సూర్య), సహాయ కార్యదర్శిలుగా జంగిలి బిక్షపతి, (సాక్షి) మల్యాల బాల్ నరసయ్య, (జనం సాక్షి) సందేల సిద్దులు,(నవతెలంగాణ)కోశాధికారి గంట తిరుమల్ రెడ్డి,వి.సిక్స్( వెలుగు) కార్య వర్గ సభ్యులు గా
గర్నేపల్లి కర్ణాకార్ , (ఈనాడు) తాటి చెట్టు భాస్కర్, (మన తెలంగాణ) పంబాల మల్లేశం (మనం) లు పాల్గొన్నారు …
బచ్చన్నపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా తేలు కంటి మురళి




