Wednesday, 4 November 2026

బట్టి పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని ముందుకు వస్తున్న సి ఎల్ పి బట్టి విక్రమార్క. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కుంభం అనిల్ కుమార్ రెడ్డి

 

 

 

 

 

 

 

 

 

జనం సాక్షి/ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కుల మతాలకు న్యాయం జరగాలంటే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోని జరుగుతుందని శనిువారం డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లి పీపుల్ మార్స్ వస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఘనంగా స్వాగతం పలుకుతున్న మండల అధ్యక్షుడు పాక మల్లేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడాఖా వెంకటేశం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు లవకుమార్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు
కార్నర్ మీటింగ్ పాదయాత్రలో పద్మశాలి పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు శాలువాతో సన్మానించి వారి సమస్యల గురించి మాట్లాడుతుా అనంతరం పోచంపల్లి మున్సిపాలిలోని జలాలిపురం గ్రామంలో మండల ఆఫీస్ వద్ద గ్రామపంచాయతీ సెక్రటరీ సంఘీభావం తెలిపారు అండగా ఉంటానని హామీ ఇచ్చి పంచాయతీ సెక్రెటరీ అసెంబ్లీలో మాట్లాడుతానని చెప్పి తెలిపారు పాదయాత్ర స్థానిక చౌరస్తాలో సమావేశం నిర్వహించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేష్ ఆహ్వానం పలికిన సీఎల్పీ నేత బట్టి విక్రమార్క డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి శాలువా కప్పి ఆహ్వానించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఎస్టీతో వివిధ రకాల వ్యాపారస్తులు అనేక రకాలుగా అనేక ఇబ్బంది పడుతూ జీఎస్టీ పన్నును దౌర్జన్యంగా వసూలు చేసి పేద మధ్య రకాల ప్రజలను గురి అయి తోడ్పాటు ఇబ్బందులకు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జీఎస్టీ పనులు పూర్తిగా తొలగిస్తామని అన్నారు. చేనేత కార్మికుల్లో వెలుగులు నింపే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థుల బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటన ఉన్నాయని గుర్తు చేశారు. నిరుద్యోగులకు లేక నోటిఫికేషన్ వేసి ప్రశ్న పత్రాలను లీకేజీ చేసి, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చి వారి కుటుంబాలని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీ సబ్ ప్లాన్ చట్టం అమలులోకి తెచ్చి బడ్జెట్లో సగం నీధులు బీసీలకే ఖర్చు చేసి, ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులను పారదర్శకంగా భర్తీ చేసి, తక్షణమే వివిధ రకాల శాఖలలో ఖాళీలు భర్తీ చేసేందుకు తగిన న్యాయం చేస్తామని అన్నారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలలో రైతులకు సాగునీరు అందించి రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు గిట్టుబాటు ధర అందజేస్తామని అన్నారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని ఆరోపించారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, అనేక లక్షల కోట్లు స్కామ్ చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు. యాదాద్రి భువనగిరి డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరోగ్య శ్రీ విద్యార్థులకు ఫీజు రియంబర్మెంటు నిధులు ఇవ్వక మాటలకే పరిమితమైన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నిధులు కేటాయించకుండా చేస్తున్న ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఒంటెత్తిపోకూడదు ప్రజల జీవితాలకు తెలుగాటమాడుతున్నట్లు ప్రభుత్వం త్వరలో ప్రజలు గద్దతింపుతారని అన్నారు భువనగిరి నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అభివృద్ధికి పేరిట బినామీల పేరుతో దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు పోచంపల్లి మండలం లో జలాల్పూర్ వేదిక పాదయాత్ర కొనసాగించుకుంటూ కొత్తగూడెం సమావేశ సభ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చి మైనార్టీ సోదరులకు మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాపోల్ జయప్రకాష్ పిసిసి ప్రధాన కార్యదర్శి, పోత్నక్ ప్రమోద్ కుమార్, పిసిసి డెలిగేట్ మెంబర్ తంగల్పల్లి రవికుమార్, సేవాదళ్ పిట్టల బాలరాజ్ చల్లగురుగుల రఘుబాబు ,నజీర్ ,నాగరాజ్ గుర్రాల శ్రీనివాస్ ప్రదీప్ కైరం కొండ వెంకటేష్, బర్రె నరేష్ మొహమ్మద్ బబ్లు అచ్చయ్య వనపర్తి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు గోద రాహుల్ గౌడ్ ఎన్ ఎస్ యు ఐ యూత్ కాంగ్రెస్ నాయకులు పల్లెల యాదగిరి చాలా మనోజ్ కుమార్ వాసుదేవ రెడ్డి అందే నరేష్ తదితరులు పాల్గొన్నారు.