Wednesday, 4 November 2026

నేతల ముందస్తు అరెస్ట్… పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి ముందస్తు అరెస్టు.

 

 

 

 

 

కెటిఆర్ సోమవారం గోదావరిఖని పర్యటన సందర్బంగా అరెస్టు చేసిన పోలీసులు.
తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ రోజు రామగుండం ప్రాంతంలో పర్యటన కార్యక్రమాలు ఉన్నందునమాదన కుమారస్వామి,పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి.
యాదగిరి సత్తయ్య, అధ్యక్షుడు, బిఎం ఎస్ ,సింగరేణి, కాలరీస్ కంపెనీ లిమిటెడ్.
అంబటి నరేష్,కార్మిక నాయకులు.ఎంచర్ల. మహేష్, రాష్ట్ర కార్యదర్శి, యూత్ కాంగ్రెస్.కల్వల రంజిత్,27వ డివిజన్, కాంగ్రెస్ అధ్యక్షుడు.సురేష్, డివైఎఫ్ ఐ , రామగుండం ఈస్ట్ ఏరియా కొకన్వీనర్.మెంట ఉదయ్ రాజ్, ఎన్ ఎస్ యుఐ పెద్దపెళ్లి జిల్లా కార్యదర్శి.రేణికుంట్ల ప్రితం, ఎఐఎస్ ఎఫ్ పెద్దపెళ్లి జిల్లా కార్యదర్శి..సూర్య,ఎఐ వై ఎఫ్ జిల్లా పెద్దపెళ్లి నాయకులు.దుర్గ, ఎన్ ఎస్ యు ఐ పెద్దపెల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్.
ఆసాల నవీన్, ఎఐవైఎఫ్ గోదావరి ఖని నగర కార్యదర్శి.
తోకల రమేష్, ప్రజపంథా, పెద్దపెళ్లి డివిజన్..నరేష్,న్యూడెమోక్రసీ నాయకులు.వేల్పుల కుమారస్వామి, సీఐటీయూ నాయకులు.
ఇతర ప్రశ్నించే గొంతులను ముందస్తుగా అరెస్టు చేసి గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నిర్బందించడం దుర్మార్గపు చర్య.అక్రమ అరెస్టులను ప్రజాస్వామికవాదులు,ప్రతిపక్షపార్టీలు,హక్కులసంఘాలు,విద్యార్థి,కార్మిక సంఘాలు ముక్త కంఠంతో ఖండించాలని విజ్ఞప్తి…………….