భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో నాయకులతో పూలమాలవేసి శాలువా కప్పి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు స్థానిక సహృదయ అనాధ వృధా ఆశ్రమం లో బర్రె జహంగీర్ గారి జన్మదిన సందర్బంగా అనాధ లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడు తు ఎలాంటి జన్మదిన లో మరెన్నో చేసుకువాలని అ భగవంతుడు ని వేడుకున్నారు. ఈ కార్యక్రమం లో పీసీసీ కార్యదర్శి పొత్నాక్ ప్రమోద్ కుమార్. పీసీసీ డెలిగాట్ మెంబర్ తంగాళ్లపల్లి రవి కుమార్. పిట్టల బాలరాజ్ గుర్రాల శ్రీనివాస్ గోవర్ధన్ మాటలు బాలేశ్వర్ ఎలిమినేటి కృష్ణారెడ్డి హమానాత్ తుల్లా బబ్లు మజర్. అవైస్ చిస్తి. ఈరాపాక నర్సింహా. పడిగేలా ప్రదీప్. ఎలమినేటి కృష్ణ రెడ్డి. డిఎన్చారి. మనోజ్ కుమార్. రాజు. శివ కుమార్.ఎండీ అకీల్. కల్యా నాగరాజు. పోతాంశాట్టి శ్రీనివాస్. హీరాకర్ శ్రీనివాస్ గిరీష్ కుమార్ వాసుదేవ రెడ్డి మహేందర్తదితరులు పాల్గొన్నారు.




