హైదరాబాద్: 2013-14 కేంద్ర బడ్జెట్‌లో మైనార్టీలకు అన్యాయం జరిగిందని తెలుగుదేశం నేత లాల్‌జాన్‌భాషా ఆరోపించారు. దాదాపు 16 లక్షల కోట్ల బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి కేవలం రూ. 3 వేల కోట్లును కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు.