Wednesday, 4 November 2026

బదనకల్ లో స్వచ్ భరత్ కార్యక్రమం నిర్వహించిన ప్రజాప్రతినిధులు

ముస్తాబాద్ మార్చి 24 జనం సాక్షి
ముస్తాబాద్ మండలంబంధనకల్ గ్రామంలో  క్షేత్ర స్థాయిలో  స్వచ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.గ్రామానికి సంబంధించిన మ్యాప్ వేయడం జరిగింది దానిపై అవగాహన కల్పించాడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు , రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ,సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎంపీటీసీ చంద్రారెడ్డి ,సర్పంచ్ లు కల్వకుంట్ల వనజ ,గుర్రపు వెంకటేశ్వరి నారగౌడ్   ఎంపీడీఓ రమాదేవి , ఏపీవో ఆనంద్ మోహన్ ,జిల్లా అధికారి ఎస్ ఎం బి సురేష్ , వివిధ గ్రామాల కార్యదర్శి లు, వివిధ గ్రామాల పిల్డ్  అస్టెంట్ లు, వివిధ గ్రామాల వివో ఏ సి ఎ లు అధికారులు, తదితరులు పాల్గొన్నారు