Wednesday, 4 November 2026

బళ్లారి లోక్‌సభ ఎన్నికల రీకౌంటింగ్‌ ప్రారంభం

బెంగళూరు: బళ్లారి లోక్‌సభ ఎన్నికల రీకౌంటింగ్‌ ప్రారంభమైంది. 2009లో గెలిచిన భాజపా అభ్యర్థి శాంత ఎన్నిక  చెల్లదని కాంగ్రెస్‌ అభ్యర్థి హనుమంతప్ప గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడినట్లు కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రీకౌంటింగ్‌ ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *