Sunday, 8 November 2026

బసవేశ్వర ఆలయ వంటశాల నిర్మాణం కోసం భూమి పూజబసవేశ్వర

బసవేశ్వర ఆలయ వంటశాల నిర్మాణం కోసం భూమి పూజబసవేశ్వర ఆలయ వంటశాల నిర్మాణం కోసం భూమి పూజ
రుద్రూర్ (జనంసాక్షి):రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ లో గల శ్రీ బసవేశ్వర ఆలయంలో నూతన వంటశాల నిర్మాణం కోసం  బాన్సువాడ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్  పోచారం సురేందర్ రెడ్డి  ముఖ్య అతిధిగా విచ్చేసిభూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల జడ్పిటిసి  నారోజి గంగారం  మరియు  సులేమాన్ నగర్ సర్పంచ్ షేక్ ఖాదర్  మరియు అలాయకమిటీ చైర్మన్ శివరాం సెట్  , సంజీవులు , రాయకుర్ సర్పంచ్  గంగారాం, సులేమాన్ నగర్ టిఆర్ఎస్ పార్టీ, రుద్రూర్ మండల్ తెరాస కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు