Sunday, 8 November 2026

ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ

ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనధరణి పోర్టల్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
మోత్కూరు నవంబర్ 24 జనంసాక్షి : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు,టీపీసీసీ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు మోత్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని,ఏక కాలం లో లక్ష రూపాయల రైతు రుణ మాఫీ చేయాలని,పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని,కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలని,రైతు భీమా,రైతు బంధు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని తహశీల్దార్ షేక్ అహ్మద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుండగొని రాంచంద్రు గౌడ్,జిల్లా నాయకులు డాక్టర్ గుర్రం లక్ష్మీ నర్సింహా రెడ్డి,అవిశెట్టి అవిలమల్లు,మండల ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు గౌడ్,వర్కింగ్ ప్రెసిడెంట్ మలిపెద్ది మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు పురుగుల నర్సింహా యాదవ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కారుపోతుల వెంకన్న, నాయకులు పల్లర్ల భాస్కర్,కారుపోతుల శ్రీను,ఎర్రవెల్లి యాదయ్య,అన్నెపు నర్సింహా,బట్టు మొగులయ్య,అండెం పిచ్చిరెడ్డి,భూషిపక భూపాల్,బందేల రవి, బుర్ర యాదయ్య,బుర్ర లచ్చయ్య,బుర్ర నర్సయ్య,బైరు నర్సయ్య,మర్రి పరిమేష్,కురిమేటి యాదయ్య,బైరు సోమయ్య,పల్లె బిక్షం,నోముల రమేష్,జిట్ట అంజయ్య,నల్ల రాంనర్సయ్య,అవిశెట్టి కిరణ్,బైరు సాయి కిరణ్, మెంట పక్కిర్, చిరుమర్తి యాదయ్య,భీమనబోయిన శ్రీను,మెంట యాదగిరి, మెంట నర్సయ్య,ఈట్టబోయిన రమేష్,అన్నెపు మహేష్,అన్నెపు వినోద్,అన్నెపు లక్ష్మయ్య,అన్నెపు యాదయ్య,జిట్ట బిక్షం,కొనతం రాంనర్సింహ రెడ్డి,భీమనబోయిన నవీన్,రేగటి అశోక్,వాళ్ళందస్ వంశీ,బట్టు మచ్చగిరి,ఓర్సు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.