బస్సు ఎక్కిన అభిమానం…
– బండిని చూడడానికి కార్యకర్తల,అభిమానుల ప్రయత్నం.
జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 30
బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర లో భాగంగా బహిరంగసభ ముగించుకొని పాదయాత్రగా బయలుదేరతున్న సమయంలో చూపు మేరట్రాఫిక్ తో జనాలు ఇరుక్కుపోయారు. అటువైపుగా వెళ్తున్న బస్సులు,వాహనాలు సైతం ట్రాఫిక్ లో ఇరుక్కుపోగా, బండి సంజయ్ అభిమానులు, బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సైతం బస్సు పైకి ఎక్కి బండిని చూసి ఆనందించారు.




