మున్నూరుకాపు సంఘాల ఆధ్వర్యంలో బండి కి గజమాలతో సత్కారం…
జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 30
బిజెపి రాష్ట్రా చిప్ బండి సంజయ్ భైంసా బహిరంగ సభ అనంతరం పాదయాత్రగా బయలుదేరుతున్న సమయన, తమకుల సోదరుడైన సంజయ్ కి పార్టీలకతీతంగా మున్నూరు కాపులు గజమాలతో సత్కారం చేసి పాదయాత్ర కి స్వాగత0 పలికి, తమ అభిమానాన్ని చాటారు. క్వింటాల్లో ఉండే ఈ గజమాలని క్రేన్ సహాయంతో తీసుకువచ్చరు.




