హైదరాబాద్: నిజాం కళాశాల మైదానంలో తెరాస తలపెట్టిన అభినందన సభలో పాల్గొన డానికి తెరాసా అధినేత కేసిఆర్ బయల్దేరారు. ఈ రోజు పార్టీలో చేరనున్న కేకే, వివేక్, మందా జగన్నాధం కూడా ఆయన వెంట ఉన్నారు.