సిరికొండమార్చి1(జనంసాక్షి): మండల కేంద్రంలో క్రికెట్ పోటీల బహుమతి ప్రధానోత్సవంలో తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.క్రికెట్ పోటీలు చివరి రోజు సందర్భంగా గెలోపొందిన జట్లకు బహుమతి ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీరఘురాం ఎంపీటీసీ మారుతి,బీజేపీ మండల అధ్యక్షులు అమోల్, ఇచ్చోడ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి రమేష్,ఇచ్చోడ మండలం బిజెవైఎం ఉపాధ్యక్షులు మచ్చ అజయ్, ఇచ్చోడ మండలం ఓబీసీ మోర్చ అధ్యక్షులు రాము,జంగు తదితరులు పాల్గొన్నారు.
బహుమతి ప్రధానోత్సవంలో బలరాం జాదవ్.




