వీణవంక మార్చి 1 (జనం సాక్షి )వీణవంక మండల కేంద్రంలోని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మోటం వేణు భోగం దాసుమరణించగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఒక్కొక్క కుటుంబానికి 5000 రూపాయల ను యఫ్ టీవీ సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి వారి ఆదేశాల మేరకు మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి దసారపు ప్రభాకర్, మాజీ సర్పంచ్ చిన్నాల అయిలయ్య యాదవ్. మండల కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ హమీద్,అమృత ప్రభాకర్,సమీన్ల ప్రకాష్, వెన్నంపెళ్లి నారాయణ,శ్రీధర్ దసారపు లోకేష్, రాజు, వంశీకృష్ణ, సంతోష్, అశోక్, వెంకటేష్, వేణు, వీరయ్య, పోచయ్య,రాంచందర్, తోపాటు తదితరులు పాల్గొన్నారు
ఇటీవల మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన యఫ్ టీవీ సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి




