Tuesday, 3 November 2026

బాంబు పేలుళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి : తెరాస

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రావణ్‌ అన్నారు. ఉగ్రవాదుల దాడులను ఆరికట్టడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆయన విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *