Tuesday, 3 November 2026

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి

 

 

 

 

 

 

జనం సాక్షి/ కొల్చారం గ్రామానికి చెందిన చాకలి మల్లేశం బి వి ఆర్ ఐ టి కి చెందిన బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. మృతుని భార్య శ్యామమ్మ యాభై వేలు రూపాయలు అందజేశారు .కాలేజీ తరఫున ఎమ్మెల్యే మదన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మంజుల కాశీనాథ్, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాజా గౌడ్ . కొల్చారం సర్పంచ్ ఉమాదేవి రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.