KSR ట్రస్ట్ దోమ మార్చి 31(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గూడ వెంకటమ్మ వృద్ధురాలు అనారోగ్యం కారణంగా నేడు మరణించారు .ఈ విషయం తెలుసుకొన్న వెంబడి స్పందించి కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి వారికి నివాళులు అర్పించి కుటుంబాన్ని పరామర్శించి బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తూ, అంత్యక్రియల తక్షణ అవసరాల కొరకై 10,000/- వేల రూపాయలు* ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు అజయ్ కుమార్ రెడ్డి,కండక్టర్ మల్లయ్య, కోత్త పేట వెంకటయ్య,గూడ మోగులయ్య,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి 10,000/- వేల ఆర్థిక సాయం




