Tuesday, 3 November 2026

బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన ఉప్పరపల్లి ప్రాథమిక పాఠశాల బృందం

బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన ఉప్పరపల్లి ప్రాథమిక పాఠశాల బృందం

జనం సాక్షి, చెన్నరావు పేట

మండలం లోని ఉప్పరపల్లి ప్రాథమిక పాఠశాల బృందం ఇటీవల మరణించిన గొల్లపల్లి రాణి కుటుంబం వద్దకు వెళ్లి వారి భర్త సాంబయ్య, పిల్లలు శ్రావణి,సింధు లను పరామర్శించి పాఠశాల తరఫున 7,500 రూపాయలు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పిల్లలకు అందించడం జరిగింది. పరామర్శించిన వారిలో హెచ్ఎం హరి, అనిత, రమేష్, వేద ప్రకాష్, ఓం ప్రకాష్, సంధ్య, జ్యోతి, దస్రు తదితరులున్నారు.