బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.
నేరడిగొండడిసెంబర్15(జనంసాక్షి):మండలంలోని వాగ్ధరి గ్రామానికి చెందిన జాదవ్ హరిదాస్(23) అకస్మాత్తుగా మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గురువారం రోజున కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఆయన మరణం కుటుంబ సభ్యులకు తీరనిలోటు.బలరాంతో పాటు సర్పంచ్ మురళి,కిషన్ మోర్చ మండల అధ్యక్షులు వెంకటేష్,గణేష్ నాయక్ రాంజీ భీంరావు బిక్కు పాత్రికేయులు రామారావ్ జాధవ్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.




