బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్
బోథ్ (జనంసాక్షి) బోథ్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన నల్ల చిన్నయ్య గారి తల్లి నల్ల లసుంబాయి మరణించింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.బలరాంతో పాటు రాష్ట్ర కిషన్ మోర్చ కార్యవర్గ సభ్యులు అశోక్ రెడ్డి,ఆకుల రాజేందర్,శ్రీను,రాకేష్,రవి మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్




