బోథ్ ఎమ్మెల్యేకు పలువురి పరామర్శ బోథ్ (జనం సాక్షి) బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును శనివారం పలువురు కలిసి పరామర్శించారు. ఇటీవల ఆయన సోదరుడు మరణించడంతో విషయం తెలుసుకున్న ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత కిన్వట్ దహెలితాండకు చెందిన బీజేపీ నాయకుడు విఠ్ఠల్ రావు, బ్రహ్మకు బ్రహ్మకుమారిస్ సంస్థ సభ్యులు న ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు.
బోథ్ ఎమ్మెల్యేకు పలువురి పరామర్శ




