హైదరాబాద్,(జనంసాక్షి): సీబీఐ ఇన్‌ఛార్జ్ జేడీగా అరుణాచలం బాధ్యతలు స్వీకరించారు. ఇతను ప్రస్తుతం తమిళనాడు సీబీఐ జేడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంతకు ముందు జేడీగా పని చేసిన లక్ష్మీనారాయణ స్థానంలో అరునచలం ఇన్‌చార్జ్‌గా వచ్చారు.