కంటోన్మెంట్ జనం సాక్షి మే 03 న్యూ బోయినపల్లి బాపూజీనగర్ లోని ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కులు మహేశ్వర్ రెడ్డి తో కలిసి రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మెన్ మన్నే క్రిశాంక్ ఈ రోజు ఆలయ నిర్మాణ శంకుస్థాపన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సన్నిధానం సంతోష్ శర్మ, స్థానికులు కమిటీ సభ్యులు దుర్గయ్య,కొమ్రయ్య,లక్ష్మీనారాయణ,మల్లేష్,నర్సింహ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.




