రఘునాథ పాలెం ఏప్రిల్ 05(జనం సాక్షి) మండల రఘునాథ పాలెం గ్రామపంచాయతీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ (ఉప ప్రధాని) జయంతి కార్యక్రమం నిర్వహించినారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి గుడిపూడి శారద బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమల వేసినారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి P శ్రీనివాస్ కుమార్ బిల్ కలెక్టర్ అంజయ్య అంగన్వాడీ టీచర్స్, ఐకేపీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ సూర్యం, ఎ ఎన్ యం స్ రాధ రోహిణి గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు గుడిపూడి రామారావు ఆత్మకూరు నాగేశ్వరరావు, కొప్పుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ జంయతి ఉత్సవాలు




