Tuesday, 3 November 2026

బాబు పై మండిపడ్డ జూపల్లి

తొhy10upally__2889096gమ్మిదేళ్ల పదవీ కా లంలో ఉమ్మడి రాష్ట్రం లో చంద్రబాబు ఎంత రైతు వ్యతిరేకిగా వ్యవహరించాడో ఇంకా తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని, అసలు టీడీపీకి మించిన రైతు వ్యతిరేకి ఎవరుంటారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. రైతు పోరు యాత్రలు చేస్తున్న టీడీపీ నేతలు పచ్చని పొలాల మీద పడ్డ మిడతల దండు వంటివాళ్లన్నారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వి.గంగాధర్‌గౌడ్ లతో కలసి మాట్లాడారు. ‘మీలాంటి వాళ్లది ఎప్పటికై నా చంద్రబాబు బాటే. ఆయన వ్యవసాయం దండగన్నారు. కరెంట్ బకారుులు కట్టనన్నందుకు లక్ష మంది రైతులపై కేసులు పెట్టారు’ అని జూపల్లి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *