Wednesday, 4 November 2026

బాబు యాత్రకు మద్దతుగా పాదయాత్ర

కోత్తగూడెం: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా … మీకోసం పాదయాత్రకు మద్దతుగా కోత్తగూడెం నియోజకవర్గంలో అపార్టీ నేత కిలారు నాగేశ్వరావు సోమవారం పాదయాత్ర నిర్వహించారు కోత్తగూడెం నుంచి పాల్వంచ వరకు దాదాపు 15కి.మీటర్లు వందలాది మంది అభిమానులు కార్యకర్తలతో కలిసి పాదయాత్రను కోనసాగించారు. కోత్తగూడెం ఎమ్మెల్యే కూనెంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోట్ల నాగేశ్వరరావు, వెంకటవీరయ్య తదితరులు సంఘీభావం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *