బాయ్య మృతి చాలా బాధాకరం కేతావత్ భీల్యా నాయక్
కొండమల్లేపపోలెలల్లి నవంబర్ 7 జనం సాక్షి న్యూస్ :
చింతపల్లి మండల పరిధిలో గల పీకే మల్లేపల్లి గ్రామానికి చెందిన మాజి సర్పంచ్ పోలె పెద్దయ్య గారి తండ్రి బాలయ్య చనిపొయిన విషయాన్ని తెలుసుకున్న టీపీసీసీ మెంబర్ కేతావత్ భీల్యా నాయక్ గ్రామాన్ని సందర్శించి పోలె బాలయ్య గారి పార్దివ దేహాన్ని నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా బీల్యా నాయక్ మాట్లాడుతూ బాలయ్య గారి మంచితనాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అమర్నాథ్ గౌడ్, భాజాపా నాయకులు దావా శ్రీనివాస్,కుందెలు రామస్వామి, జైపాల్ నాయక్,పొలె మైపయ్య, నర్సింహ,లాలయ్య, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు




