Thursday, 5 November 2026

బార్కన్‌లో పోలీస్‌ వాహనాలపై దాడి

హైదరాబాద్‌ : నగరంలోని బార్కన్‌ ప్రాంతంలో విద్యుత్‌ విజిలెన్స్‌ టాన్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. టాన్స్‌ఫోర్స్‌ అధికారులను వినియోగదారులు అడ్డుకోవడంతో అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా స్థానికులు రాళ్లురువ్వారు. పోలీసులు లాఠీఛార్జి అందోళనకారులను చెదరగొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *