Thursday, 5 November 2026

గుప్తనిధుల ముఠా అరెస్టు

కర్నూలు : గుప్తనిధులు వెలికి తీస్తామంటూ మోసగిస్తున్న చిక్‌బల్లాపూర్‌కు చెందిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మాంత్రికుడు అమర్‌నాథ్‌వర్మతో పాటు ఆరుగురిని అరెస్టు చేసినట్లు కోవెలకుంట్ల పోలీసులు తెలిపారు. రూ. 7లక్షల విలువైన యంత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *