Wednesday, 4 November 2026

బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారిగా సంగీత.

బెల్లంపల్లి, మార్చ్ 25, (జనంసాక్షి )
బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారిగా న్యాయవాది నల్లుల సంగీత శనివారం నియమితులయ్యారు. ఈనెల 31న బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉన్నందున ఎన్నికల అధికారిగా సంగీతను నియమించినట్లు బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షు, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. ఎన్నికల అధికారిగా నియమించబడ్డ సంగీతను తోటి న్యాయవాదులు అభినందనలు తెలిపారు.