Wednesday, 4 November 2026

బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం.

 

 

 

 

 

బెల్లంపల్లి, ఏప్రిల్ 9, (జనంసాక్షి )బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామంలో ఆదివారం పురగిరి క్షత్రియ పెరిక సంఘం ఆధ్వర్యంలో పురగిరి క్షత్రియ పెరిక సంఘం నాయకులు బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సింగతి రాజేష్ ను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అఖిరెడ్డి శంకర్, కాసిపేట్ అధ్యక్షుడు ఎంబడి కిషన్, సింగల్ విండో మాజీ చైర్మన్ సింగతి పెద్దన్న, పురగిరి క్షత్రియ పెరిక సంఘం నాయకులు పాల్గొన్నారు.