హైదరాబాద్, సెప్టెంబరు 4 : హయత్‌నగర్‌లోని బాలికల హాస్టల్‌లో దారుణం జరిగింది. బాలికల హాస్టల్‌లోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించారు. దుండగులు ఓ బాలిక బట్టలు విప్పి పరుగులు తీయించారు. హాస్టల్‌కు రక్షణ లేదని , వార్డెన్ కూడా లేరని గతంలో పోలీసులకు బాలికలు ఫిర్యాదు చేశారు.




