Tuesday, 3 November 2026

భూముల కేటాయింపులో అక్రమాలపై విచారణ

అనంతపురం, సెప్టెంబరు 4 : సోమందేపల్లి మండలంలో భెల్‌ కంపెనీకి భూముల కేటాయింపులో అక్రమాలపై విచారణ జరిపారు. ఈ విచారణలో ఆర్‌ఐ వెంకటలక్ష్మీ, వీఆర్‌వో నారాయణప్పలతోపాటు మరో నలుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులకు పెనుకొండ కోర్టు రిమాండ్‌ విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *