*బాల్కొండ మండల ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు*

బాల్కొండ అక్టోబర్ 2 (జనం సాక్షి )నిజామాబాదద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో హై స్కూల్ గ్రౌండ్ వద్ద మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా బాల్కొండ మండల ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి పాలభిషేకము పూల మాల వేసి జయంతి వేడుకలు జరిగినవి ముఖ్య అతిథులుగా బాల్కొండ పంచాయతీ కార్యదర్శి నర్సయ్య మరియు గ్రామ ఉపసర్పంచ్ వాహబు. బుస నరహరి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల అన్ని గ్రామాల ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.