Thursday, 5 November 2026

బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లెనపాడులో పోలీసులు ఓ బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చేశారు. బాలికను ఎర్రుపాలెంలోని కస్తూర్బా పాఠశాలకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *