Thursday, 5 November 2026

బావమరిదిని గొడ్డలితో నరికిన బావ

హైదరాబాద్: నగరానికి చెందిన కుషాయిగూడలోని ప్రశాంత్‌నగర్‌లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బావమరిదిని అతని బావ శ్రీనివాస్ గొడ్డలితో నరికి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *