బావిలో పడి యువకుని మృతి
చిగురుమామిడి: ఇందుర్తి గ్రామంలో చంద్రకాంత్ అనే మతిస్థిమితంలేని యువకులు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యలెవరూ ఇంకా సంఘటన స్థలానికి చేరుకోలేదు.