Monday, 2 November 2026

బాసరకు తరలివస్తున్న భక్తులు

నిజామాబాద్‌, జులై 25 : మహాపుష్కరాలు నేటితో ముగియనుండటంతో బాసరకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. గోదావరిలో పుణ్యస్నానమాచరించి సరస్వతీ దేవిని దర్శించుకుంటున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తున్నారు. సాయంత్రం పుష్కరాల ముగింపు హారతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *