బిఆర్ఎస్ నాయకుల సంబరాలు.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు 21
మల్కాజిగిరి సర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే  మైనంపల్లి హనుమంతరావు కు రెండవసారి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ మల్కాజిగిరి చౌరస్తాలో టపాకాయలు కాల్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో నాయకులు,బద్దం పరశురాం రెడ్డి,సతిష్ కుమార్,రామూయాదవ్,గుండా నిరంజన్,ఉపేందర్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు సత్యమూర్తి,నర్సింగ్ రావు,ఉపేందర్,నరేష్ కుమార్,నవీన్ యాదవ్,ఉమాపతి,ఫరీద్,లక్ష్మి నారాయణ రెడ్డి,పల్లె విజయ కుమారి,కవిత,వైశాలి,పిట్ల నాగరాజు,ఉస్మాన్,సయ్యద్ మబ్బు, మంద భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.