బూర్గుంపహాడ్ మార్చి 03 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గుంపహాడ్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐ టి శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు, బి అర్ యస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగ కాంతారావు ఆదేశాలు మేరకు కేంద్రం ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా మండల అధ్యక్షలు గోపిరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పిటిసి కామీరెడ్డి శ్రీలత, పి ఎ సి ఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, సర్పంచ్ శిరిపురపు స్వప్న, కోయగుడెం సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, జక్కం సుబ్రమణ్యం, మొందెడ్డుల వెంకటేశ్వర్ రెడ్డి, నియోజక వర్గ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణ, ఎ ఎం సి డైరెక్టర్ బనోత్ శ్రీను నాయక్, చేతుల వీర్రాజు, వలదాసు సాలయ్య, మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు గుల్ మొహమ్మద్, సారపక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను, మంద ప్రసాద్, కుమ్మారపల్లి నాగరాజు, బీసీ నాయకులు బెజ్జంకి కనకా చారి, చుక్కపల్లి బాలాజీ, బిట్రా సాయిబాబు, మాజీ జెడ్పిటిసి భూపాల నరసింహారావు, తుపాకుల రవి, తగిరిసిదుర్గ, మేక పున్నం, గంగపురి చంద్ర శేఖర్ బి ఆర్ యస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపి రెడ్డి రమణా రెడ్డి ఆధ్వర్యంలో…పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ధర్నా… –




