వరంగల్ ఈస్ట్ మార్చ్ 18 (జనం సాక్షి)రాష్ట్ర ఫకీర్ సంఘం అధ్యక్షులు ఫక్రోద్దీన్ తో పాటు వారి బృందం నిన్న జరిగిన ఫకీర్ కుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారుఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
బిఆర్ఎస్ లో చేరికలు




